Saturday, September 11, 2010

నివాళి...

ఉగ్రవాదం అంటే ఏంటో చూపిన సెప్టెంబర్ 11 దాడులకు నేటితో తొమ్మిదేళ్ళు... మృతులకు నివాళులు అర్పిద్దాం. బాధితులకు అండగా నిలుద్దాం. ఉగ్రవాదం నిర్మూలనకు మనవంతు ప్రయత్నం చేద్దాం...

No comments: