Tuesday, September 7, 2010

పాండవుల గుట్ట అందాలు...

        ఖమ్మం జిల్లాలో రాజేందర్ రెడ్డి చూపించిన అద్భుత దృశ్యాలు పాండవుల గుట్ట అందాలు.. గనుల వివాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన.. బయ్యారం అడవుల్లో ఉన్న 7 జలపాతాల హొయలను అందరికి చూపించాలని రాజేందర్ తన టీంతో పెద్ద సాహస యాత్రే చేసాడు.









        ఒక్కొక్క జలపాతం స్క్రీన్లో చూస్తుంటేనే ఇంత బాగున్నాయి. మరి నేరుగా చూస్తే.. ఇంకా బాగుంటుంది కదా..

1 comment:

SHILPA thoughts said...

wow really good..........nizam ga super..
naku common ga water falls ante istam ivi ila chudatam nizam ga bagunnayi ..........say thanks to u r friend