Wednesday, August 25, 2010

గోదారి అందాలు..

          సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుతమైన గోదారి అందాలను చూపించాడు నా మిత్రుడు రాజేందర్ రెడ్డి. నాకున్న మంచి స్నేహితుల్లో రాజేందర్ ఒకడు. ఇపుడు ఖమ్మంలో పనిచేస్తున్నాడు. ఆ అందాలు మీరు కూడా ఆస్వాదించాలని మీ ముందుంచుతున్నా.. enjoy..



No comments: